క‌నిమొళి, రాజా నిర్దోషులు

0

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రూ. 1.76 కోట్ల 2జీ స్కాం కేసులో పటియాలా హౌస్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కీలక నిందితులైన డీఎంకే చీఫ్ కరుణానిధి కుమార్తె కనిమొళి, మాజీ కేంద్ర టెలికాం మంత్రి ఎ.రాజాలను నిర్దోషులుగా ప్రకటించింది. వారు ఎటువంటి త‌ప్పూ చేయ‌లేని స్ప‌ష్టం చేసింది. ఈ తీర్పుతో డీఎంకే శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నాయి.

Share.

Leave A Reply

%d bloggers like this: