గుజ‌రాత్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే విజ‌యం

0

గుజ‌రాత్‌లో రెండో ద‌శ ఎన్నిక‌లు కూడా ముగిసిన విష‌యం తెలిసిందే. మొత్తం 182 అసెంబ్లీ సీట్లు ఉన్న గుజ‌రాత్‌లో 92 సీట్లు గెలుచుకున్న పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఎన్నిక‌ల్లోనూ గుజ‌రాత్‌దే విజ‌య‌మ‌ని ప‌లు ఎగ్జిట్ పోల్ ఫ‌లితాల ద్వారా తెలుస్తోంది.

టైమ్స్ నౌ-వీఎంఆర్‌
బీజేపీ-119 స్థానాల్లో గెలుస్తుంది. కాంగ్రెస్ -70, ఇత‌రులు 3 స్థానాల్లో విజ‌యం సాధిస్తాయి.

ఏబీపీ-సీఎస్‌డీఎస్‌
బీజేపీ 91-99 స్థానాల్లో, కాంగ్రెస్ 78-86 స్థానాల్లో, ఇత‌రులు 3-7 స్థానాల్లో గెలుపు.

రిప‌బ్లిక్ బాత్‌-జ‌న్ కీ బాత్‌
బీజేపీ-108 స్థానాల్లో, కాంగ్రెస్ 74, ఇత‌రులు 0.

సహారా సమయ్
బీజేపీ 110-120 స్థానాలు, కాంగ్రెస్ 65- 70 స్ధానాల్లో గెలుపు.

ఇండియా న్యూస్‌
బీజేపీ 110-120 స్థానాల్లో, కాంగ్రెస్ 65-75 స్థానాల్లో, ఇత‌రులు 0-4 స్థానాల్లో గెలుపు.

సీ-ఓట‌ర్‌
బీజేపీకి 108 స్థానాలు, కాంగ్రెస్‌కి-74 స్థానాలు.

Share.

Leave A Reply

%d bloggers like this: