టీటీడీలో ఉద్యోగాలు

0

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) – ఎస్‌.వీ భక్తి ఛానెల్‌ కోసం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఖాళీ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఒప్పంద వ్యవధి: రెండేళ్లు
అర్హత: గుర్తింపు పొందిన కళాశాల నుంచి మొదటి శ్రేణి మార్కులతో పీజీ పూర్తిచేసి ఉండాలి. తెలుగులో మాస్టర్స్‌ / పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. హిందూ పురాణాలు, ఇతిహాసాలమీద పూర్తి పరిజ్ఞానం ఉండాలి. టెలివిజన్‌ రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉండాలి. టీవీ మేనేజ్‌మెంట్‌ విభాగానికి సంబంధించి సీఈఓ / డైరెక్టర్‌గా కనీసం అయిదేళ్లు, జర్నలిజంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 40 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 1
వెబ్‌సైట్‌: www.tirumala.org

Share.

Leave A Reply

%d bloggers like this: