టీటీడీ చైర్మ‌న్ నియామ‌కానికి వ్య‌తిరేకంగా..

0

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ విశ్వహిందూపరిషత్(వీహెచ్‌పీ) చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి పిలుపుని చ్చింది. దీంతో హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ వద్ద పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. సుధాకర్‌యాదవ్ నియామకాన్ని వ్యతిరేకించడమేగాక ఆయా అంశాలపై రాజ్‌భవన్ ముట్టడికి వీహెచ్‌పీ పిలుపునిచ్చింది. దీంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పోలీసులు భారీగా మోహరించారు.

Share.

Leave A Reply

%d bloggers like this: