ఢిల్లీ కోసం మ‌రో క్విట్ ఇండియా ఉద్యమం

0

బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి కోసం అప్పుడు మహాత్మాగాంధీ క్విట్‌ ఇండియా ఉద్యమం చేపట్టారు. ఇప్పుడు ఢిల్లీని పూర్తిస్థాయిలో ఒక రాష్ట్రంగా గుర్తించి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌-జీ) వ్యవస్థ రద్దు కోసం ‘ఎల్‌-జీ ఢిల్లీని వదిలేయండి’ అని మా పార్టీ మరో ఉద్యమం చేపడుతుంది.
– అరవింద్‌ కేజ్రీవాల్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి

Share.

Leave A Reply

%d bloggers like this: