తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

0

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. బుధవారం 62,351 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26,676 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.2.86కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Share.

Leave A Reply

%d bloggers like this: