తిరుమ‌ల‌లో పాము క‌ల‌క‌లం

0

తిరుమలలో పాము కలకలం రేపింది. స్థానిక బాలాజీనగర్‌లోని ఓ ఇంట్లోకి పాము జొరబడింది. ఆ ఇంట్లోని వారు భయభ్రాంతలతో పరుగులు తీశారు. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి వచ్చి పామును పట్టేశారు. దానిని తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: