నాని ఓ అమ్మాయికి రోజంతా న‌ర‌కం చూపాడు.. శ్రీ‌రెడ్డి

0

“తెర మీదకు వచ్చేసరికి ఒక్కొక్కడు శ్రీరంగ నీతులు చెప్తారు, మన నేచురల్ స్టార్ నాని ఒక అమ్మాయికి ఒక రోజంతా నరకం చూపించాడు, కాసుకోర నాని నీ టోకెన్ వచ్చింది, నీకు ఫ్యామిలీ ఉందిగా, కొంచెంకూడా సిగ్గులేదా అలా చేయటానికి ఛీ. నానిపై మొన్నటివరకు నేచురల్ స్టార్ అంటూ ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి, ఈసారి డైరక్ట్ గానే అతడి పేరును ప్రస్తావించింది. ఓ అమ్మాయికి రోజంతా నరకం చూపించాడంటూ ఓపెన్ గానే ఆరోపించింది. కొద్దిసేపటి కిందట శ్రీరెడ్డి పెట్టిన ట్వీట్ ఇది. కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని చెప్పుకుంటున్న శ్రీరెడ్డి, ఇండస్ట్రీ రిపోర్ట్ రెడీ అవుతోందని అందరి జాతకాలు బయటపెడతానని హెచ్చరించింది గతంలో ఇలానే శేఖర్ కమ్ములపై ఆరోపణలు చేసింది ఈమె. దీనిపై కమ్ముల తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. లీగల్ గా చర్యలు చేపడతానని హెచ్చరించాడు. ఆ తర్వాత తన మాట మార్చింది శ్రీరెడ్డి. కేవలం ఎటెన్షన్ క్రియేట్ చేయడం కోసమే అప్పట్లో అలా అన్నానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నాని విషయంలో ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంతనేది తేలాల్సి ఉంది. నానిపై శ్రీరెడ్డి ఆరోపణల్లో నిజం ఉందా? లేక మరోసారి మీడియా ఎటెన్షన్ కోసం ఆమె ఇలా ట్వీట్లు చేస్తోందా అనేది తేలాల్సి ఉంది. అంతేకాదు.. శేఖర్ కమ్ముల తరహాలో నాని రియాక్ట్ అవుతాడా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ హీరో నాగార్జునతో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు

Share.

Leave A Reply

%d bloggers like this: