నా ఈ స్వ‌తంత్ర్య భార‌తంలో..

0

కుల పిచ్చి ఉంది
మ‌త పిచ్చి ఉంది
జాతి పిచ్చి ఉంది
డబ్బు పిచ్చి ఉంది
అధికార పిచ్చి ఉంది
వార‌స‌త్వ రాజ‌కీయ పిచ్చి ఉంది
మ‌రి స‌మాన‌త్వ‌మ‌నే పిచ్చి ఎన్న‌డు ప‌ట్టేనో..?

 

Share.

Leave A Reply

%d bloggers like this: