పెళ్ల‌య్యాక మ‌రింత రెచ్చ‌గొడుతున్న హీరోయిన్‌

0

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో శ్రియ చేసినన్ని ఏళ్లు… మరే సీనియర్ హీరోయిన్ సినిమాలు చేసి ఉండదేమో… దాదాపు 18 ఏళ్ల పాటు హీరోయిన్ గా సుదీర్ఘ కెరీర్ కొనసాగించింది శ్రియ శరణ్. ఈ ఏడాదే రష్యన్ అబ్బాయి ఆండ్రూ కొచ్చిన్ ను పెళ్లి చేసుకుని సినిమాలకి బ్రేక్ ఇచ్చింది శ్రియా. పెళ్లయ్యాక భర్తతో కలిసి స్పెయిన్ చెక్కేసిన ఈ చిన్నది… అక్కడ బీభత్సంగా ఎంజాయ్ చేస్తోంది. భర్తతో కలిసి బీచ్లో బికినీలో ఎంజాయ్ చేసిన శ్రియ శరణ్… స్పెయిన్ వీధుల్లో కూడా అందాలు దాచుకోకుండా తిరిగేసింది. అలా లోకాన్ని మరిచిపోయి హానీమూన్ ఎంజాయ్ చేస్తున్న ఈ రొమాంటిక్ కపుల్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసింది శ్రియ. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే గ్లామర్ పాత్రల్లో కావల్సినంత అందం ప్రదర్శిస్తూ వచ్చింది శ్రియా. కానీ ఈ బికినీ ఫోటోలను చూస్తుంటే… ఆమెలో కనిపించకుండా దాచుకున్న అందాలెన్నో ఉన్నాయే… అనిపించక మానదు. అంతలా అందాలను చూపిస్తూ భర్తను రెచ్చగొట్టే పనిలో ఉన్నట్టుంది శ్రియా శరణ్. పనిలో పనిగా అవే ఫోటోలను అభిమానులతోనూ పంచుకుని వారూ పండగ చేసుకునేలా చేస్తోంది. శ్రియ పెళ్లయ్యింది అనేది అందరికీ తెలిసిన విషయమే అయినా ఇప్పటికీ ఆమె మీడియా ముందు ఆ విషయాన్ని అంగీకరించకపోవడం విశేషం. అయితే ఎన్ని సార్లు ఇంకా పెళ్లి కాలేదని బుకాయిస్తున్నా… ఆమే స్వయంగా పెడుతున్న పోస్టుల ఫోటోలను పట్టి చూస్తే విషయం క్లియర్ గా అర్థమయిపోతోంది. ఇప్పటికైనా శ్రియ ఓపెన్ అయిపోతేనే బెటరేమో!

Share.

Leave A Reply

%d bloggers like this: