ప్ర‌జ‌లే బ‌లిప‌శువులు

0

క‌ళాశాల‌లు వారివే
పాఠ‌శాల‌లు వారివే
యూనివ‌ర్శిటీలు వారివే
ఎగ్జామినేష‌న్ బోర్డులో వారే
విద్యాశాఖ మంత్రులు వారే
చ‌దువు..కొనే.. పిల్ల‌లు మాత్రం మ‌న‌వారే..!

ఆస్ప‌త్రులు వారివే
ఫార్మా కంపెనీలు వారివే
మెడిక‌ల్ షాపులు వారివే
వైద్య‌శాఖ మంత్రులు వారే
త‌మ‌కు అనుగుణంగా చ‌ట్టాలు చేసుకునేది వారే
రోగులు మాత్రం మ‌న‌మే..!

Share.

Leave A Reply

%d bloggers like this: