యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీల్లో శిక్షణతోపాటు త్రివిధ దళాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి అవివాహిత పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 383
విభాగాలవారీ ఖాళీలు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ 339 (ఆర్మీ 208, నేవీ 39, ఎయిర్ ఫోర్స్ 92) & నేవల్ అకాడమీ (10 + 2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) 44
అర్హత: ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దేశించిన మేరకు శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 2000 జనవరి 2 నుంచి 2003 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
రాత పరీక్ష జరుగు తేదీ: సెప్టెంబరు 9
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 2
వెబ్సైట్: www.upsc.gov.in
యూపీఎస్సీలో ఉద్యోగాలు
0
Share.