రోడ్డుపైనే శృంగారం జ‌రిపిన జంట‌..!

0

అది ముంబైలోనే అత్యంత రద్దీగా ఉండే మెరైన్‌ డ్రైవ్‌ రోడ్డు. ఒకపక్క వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మరోపక్క సమీపంలోని ఫుట్‌పాత్‌ పక్కన గోడపై కూర్చుని చాలామంది సముద్రపు గాలిని ఆస్వాదిస్తున్నారు. ఇంతమంది ఉన్నారన్న ఇంగితం లేకుండా.. శృంగారం మొదలెట్టేసింది ఒక జంట. అందరూ తమనే చూస్తున్నారని, వీడియోలు తీస్తున్నారన్న స్పృహను మరిచి, తమ కేళీవిలాసాలలో తేలిపోయారు. పోలీసులు రావడంతో హడావిడిగా దుస్తులు సరిచేసుకుని, అక్కడి నుంచి ఉడాయించేశారు. వెంబడించిన పోలీసులు యువతిని పట్టుకోగలిగారు. పరారీలో ఉన్న యువకుడిని విదేశీయుడిగా గుర్తించారు.

Share.

Leave A Reply

%d bloggers like this: