శ్రీ‌లంక టార్గెట్ -181

0

శ్రీ‌లంక‌తో క‌ట‌క్‌లో జ‌రుగుతున్న తొలి ట్వెంటీ-20 మ్యాచ్‌లో భార‌త్180 ప‌రుగులు సాధించింది. శ్రీ‌లంక ముందు 181 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. భార‌త్ త‌ర‌పున అత్య‌ధికంగా కేఎల్ రాహుల్ 61 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఇప్పటి వ‌ర‌కు కేఎల్ రాహుల్ మూడు అర్ధ‌సెంచ‌రీలు సాధించాడు. చివ‌రిలో ధోనీ 39, మ‌నీష్ పాండే 32 ప‌రుగులు సాధించారు. రోహిత్ శ‌ర్మ 17 ప‌రుగులు సాధించాడు.

Share.

Leave A Reply

%d bloggers like this: