శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 12 గంట‌ల స‌మ‌యం

0

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నడకదారి భక్తులకు ఉదయం 9 గంటల నుంచి టైంస్లాట్ కింద టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారికి హుండీ ద్వారా రూ.4.11కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే నిన్న శ్రీవారిని 68,772 మంది భక్తులు దర్శించుకున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: