శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 20 గంట‌ల స‌మ‌యం

0

తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ప్రత్యేక, ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.

Share.

Leave A Reply

%d bloggers like this: