బీజేపీ ప‌గ‌టి క‌ల‌లు

0

2019లో ఏపీలో అధికారాన్ని శాసించేది బీజేపీనే అంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. టీడీపీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు సరికావని ఆయన అన్నారు. బీజేపీ నేత‌లు పగటి కలలు కనడం మానుకోవాలంటూ హితవు పలికారు. పురందేశ్వరి, వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై పార్టీ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. ప్రపంచ తెలుగు మహా సభలకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎన్టీఆర్ ఫొటోను ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: