ఊహించ‌లేక‌పోయా..!

0

ఎల్‌కేజీ సీటుకు రేటు
ఇంజినీరంగ్ సీటుకు రేటు
డాక్ట‌ర్ సీటుకు రేటు
పేద‌వాడి చెమ‌ట‌కు రేటు
పేద‌ల ఆక‌లిమాటున ఓటుకు రేటు
దేశ స‌మగ్ర‌త‌కు ఎంతో చేటు
కార్పొరేటు ఇంతేలే అనుకున్నా.. కానీ
అమ్మ‌పాల‌కూ రేటు క‌డ‌తార‌ని ఊహించ‌లేక‌పోయా..!

Share.

Leave A Reply

%d bloggers like this: