ఏపి క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలు

0

విజయవాడలోని ఏపి క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎపిసిఆర్‌డిఎ) – హార్టికల్చర్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 6
విభాగం: ల్యాండ్‌ స్కేప్‌ & ఎన్విరాన్‌మెంట్‌
అర్హత: డిప్లొమా (హార్టికల్చర్‌)తోపాటు సంబంధిత రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 30

వెబ్‌సైట్‌: www.crda.ap.gov.in

Share.

Leave A Reply

%d bloggers like this: