సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు

0

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా – సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 17
ప్రొబెషన్‌: రెండేళ్లు
అర్హత: అక్టోబరు 30 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇండియన్‌ ఆర్మీలో కెప్టెన్‌ ర్యాంక్‌ హోదాలో కనీసం అయిదేళ్లు పనిచేసి ఉండాలి.
వయసు: అక్టోబరు 31 నాటికి 45 ఏళ్లు మించరాదు
ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2018 జనవరి 1

వెబ్‌సైట్‌: www.centralbankofindia.co.in

Share.

Leave A Reply

%d bloggers like this: