సెంట్రల్ రైల్వే – గూడ్స్ గార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 125
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: డిసెంబరు 1 నాటికి 42 ఏళ్లు మించరాదు.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 30
వెబ్సైట్: www.rrccr.com