ఢిల్లీ పోలీస్‌ ఉద్యోగాలు

0

ఢిల్లీ పోలీస్‌ – పలు ట్రేడ్స్‌లో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 707
పోస్టులు: కుక్‌ 253, వాటర్‌ క్యారియర్‌ 54, సఫాయి కర్మచారి 237, కోబ్లర్‌ 14, దోబీ 68, టైలర్‌ 16, డాఫీ్ట్ర 3, మాలి 16, బార్బర్‌ 39, కార్పెంటర్‌ 7
అర్హత: పదోతరగతి లేదా సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 2018 జనవరి 16 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రిటెన్‌ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: రూ.100

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు 17 నుంచి
దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2018 జనవరి 16

వెబ్‌సైట్‌: www.delhipolice.nic.in

Share.

Leave A Reply

%d bloggers like this: