డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌లో ఉద్యోగాలు

0

భార‌త స‌మాచార శాఖ ఆధ్వ‌ర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్టులు, స్టాఫ్ కార్ డ్ర‌యివ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 16
అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు వ్యాలిడ్ హెవీ మోటార్ వెహిక‌ల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. క‌నీసం మూడేళ్ల‌పాటు హోంగార్డ్‌, లేదా సివిల్ వాలంటీ్‌ర్‌గా ప‌నిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
వ‌య‌సు: 18 నుంచి 27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: డ్రైవింగ్ టెస్ట్ ద్వారా అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తును స్పీడ్ లేదా రిజిస్ట‌ర్ పోస్ట్ ద్వారా మాత్ర‌మే పంపాల్సి ఉంటుంది.
ద‌ర‌ఖాస్తుకు ఆఖ‌రు తేదీ: 2018 జ‌న‌వ‌రి 22

వెబ్‌సైట్ : www.indiapost.gov.in

Share.

Leave A Reply

%d bloggers like this: