మ‌నిషి చేసిన..మ‌నీ..!

0

నోరు లేకుండానే ప‌లికిస్తుంది
క‌ళ్లు లేకుండానే శాసిస్తుంది
చేతులు లేకుండానే ఆడిస్తుంది
కాళ్లు లేకుండానే న‌డిపిస్తుంది
లేని బంధాల‌ను క‌లుపుతుంది
ఉన్న బంధాల‌ను తుడిచేస్తుంది
మ‌న‌సు లేని.. మ‌నీ..
మ‌నిషి చేసిన ..మ‌నీ..

సి.మునిప‌ద్మ‌జ‌ బీఎస్సీ న‌ర్సింగ్

(4వ సం..), (2016)స్విమ్స్‌, తిరుప‌తి

Share.

Leave A Reply

%d bloggers like this: