అమెరిక‌న్లు విమానాల్లోనే కానిచ్చేస్తున్నారు..!

0

ఎక్కువ మంది అమెరికన్లు తమ శృంగార కార్యకలాపాలను విమానాలు, ఎయిర్‌పోర్టులు, మరుగుదొడ్లు, ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లలోనే సాగిస్తున్నారట. కాస్తంత సమయం చిక్కినా తమ భార్యలతో ఎంజాయ్ చేస్తున్నారట. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అమెరికా దేశంలో ప్రతి 10 మంది ప్రయాణికుల్లో ఒకరు విమానాశ్రయాల్లోనే రాసలీలలు సాగిస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. విమానాశ్రయాలే కొందరికి పడకగదులుగా మారుతున్న విషయం ఆశ్చర్యం గొలుపుతోంది. విమానం ఎక్కేందుకు 3 గంటలు ముందుగా విమానాశ్రయానికి వస్తుండటంతో ఉన్న ఖాళీ సమయంలో విమానాశ్రయం మరుగుదొడ్లు, వీఐపీ లాంజ్‌లే కాదు విమానాల్లోనూ రాసలీలలు సాగిస్తున్నారని అధ్యయనంలో తేలింది. విమాన ప్రయాణికుల్లో ఎక్కువ భాగం తమ భాగస్వాములతోనే రాసలీలలు సాగిస్తున్నారట. మరో ఐదు శాతం మంది మాత్రం విమానాశ్రయాల్లో కనిపించిన అపరిచితులు, విమానయాన సిబ్బందితో కూడా లైంగిక చర్యలకు దిగుతున్నామని ప్రయాణికులే అంగీకరించడం కొసమెరుపు.

Share.

Leave A Reply

%d bloggers like this: