త‌ల్లిప్రేమ‌

0

చుక్క‌ల్లో చంద్రుడు ఉంటాడో లేదో
ఆకాశంలో సూర్యుడు ఉంటాడో లేదో
వ‌ర్షం వ‌స్తే న‌దిలో నీరు ఉంటాయో లేదో
గుడిలో దేవుడు ఉంటాడో లేదో..కానీ
ప్రాణం ఉన్నంత వ‌ర‌కు నా గుండెలో ఉండేది త‌ల్లిప్రేమ‌

వి.సౌమ్య, బిఎస్సీ న‌ర్సింగ్, ద్వితీయ సంవ‌త్స‌రం (2016)
స్విమ్స్‌, తిరుప‌తి

Share.

Leave A Reply

%d bloggers like this: