భక్తులకు శుభవార్తే..

0

తిరుపతి: ఇది నిజంగా తిరుపతి వెంకటేశ్వరస్వామి భక్తులకు శుభవార్తే…భక్తుల సౌలభ్యం కోసం వివిధ సంస్కరణలు చేపడుతున్న టిటిడి తాజాగా మరో నూతన విధానాన్ని అమలులోకి తేనుంది. ఎక్కడెక్కడి నుంచో శ్రీవారి దర్శనం కోసం తరలివచ్చే భక్తులు స్వామివారిని వీలైనంత త్వరగా దర్శించాలని ఆరాటపడుతూ ఉంటారు. అయితే తండోపతండాలుగా తరలివచ్చే తోటి భక్తుల కారణంగా స్వామివారి దర్శనం అవ్వడానికి ఒక్కో సారి సుదీర్ఘ సమయం పడుతుంది.

Share.

Leave A Reply

%d bloggers like this: