ఊరు..సెల‌యేరు..

0

అమ్మలాంటి ప‌ల్లెటూరు
అంద‌రినీ ఆద‌రించిన‌ ఊరు
ప్రేమ‌ను పంచే ఊరు
కొత్త వారినీ ప‌ల‌క‌రించే ఊరు
అంద‌రికీ అన్నంపెట్టిన ఊరు
అయిపోయింది నేడు ఎండిపోయిన సెల‌యేరు..!

Share.

Leave A Reply

%d bloggers like this: